Health

అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారో తెలుసా..?

ప్రపంచంలో ఏకాంతమైన ప్రదేశం బాత్‍రూమ్. అక్కడ మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు. ఆదేశాలిచ్చేవారు ఉండరు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవారూ ఉండరు. అందుకే చాలా మంది బాత్‍రూమ్‍లో పాడుతూ ఉంటారు. షవర్‌ చేస్తూ.. పాటలు పాడితే అదో ఆనందం. అయితే అమ్మాయిలను ఒంటరిగా ఎవరూ వదిలిపెట్టరు. అది బయట అయినా ఇంట్లో అయినా దేశంలో ఎవరినో ఒకరిని తోడుగా ఉంచుతారు.

కానీ అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు.. అసలు ఆ సమయంలో అమ్మాయిలు ఏం చేస్తారు? ఎలా ఉంటారనే దానిపై ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మాయిలు వారికి నచ్చినట్టుగా ఉండేందుకు అవకాశం దొరుకుతుంది. వారి డ్రెస్సింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది.కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకొని వాళ్లు ఎంజాయ్ చేస్తారు.

ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే మరో పని గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడటం.. ఎక్కువ సమయం ఆడుతున్నారని మందలించే వారుండరు కదా.. విసుగొచ్చేంత వరకూ అలా ఆడుతూనే ఉంటారు. అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు స్నానం చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు.

బాత్రూమ్ లో పాటలు పాడుతూ స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంట్లో ఎవరూ లేకపోతే మనకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. అందుకే అమ్మాయిలు గట్టిగా పాటలు పాడేస్తుంటారు. ఎవరైనా అంటే మన గొంతు విని కళ్లు తిరిగిపడిపోతారనే భయం ఉండదు. బద్దకంగా ఉండే అమ్మాయిలు స్నానం చేయడానికి ఇష్టపడరు. ఇంట్లో ఉంటూ సమయాన్ని గడిపేస్తారు. బాత్రూమ్ వైపు తొంగి చూడరు.

ఇంట్లో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. గంటలతరబడి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో బ్రౌజ్ చేస్తుంటారు. స్నేహితులు, బాయ్ ఫ్రెండ్స్ ను ఖచ్చితంగా చెక్ చేస్తారు. యూట్యూబ్ లో రోమాంటిక్ వీడియోలు సెర్చ్ చేసి మరీ చూసేస్తుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker