News

మాజీ భార్యతో సీక్రెట్ గా సుమంత్ ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా..?

హీరో సుమంత్‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2004 వ సంవత్సరం లో పెద్దల సమక్ష్యం లో పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు, 2006 వ సంవత్సరం లో కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం వాళ్ళ విడిపోవాల్సి వచ్చింది.అయితే సుమంత్ మాజీ భార్య తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి అన్న సంగతి తెలిసిన విషయమే. ఈమెను 2004లో వివాహం చేసుకున్నారు.

అయితే వివాహమయ్యాక ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట కేవలం రెండేళ్లకే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోవడం జరిగింది. విడాకులైన తర్వాత సుమంత్ సినీ కెరియర్ పూర్తిగా నాశనం అయ్యిందని చెప్పవచ్చు. అవకాశాలు రాలేకపోవడంతో ఎక్కువగా ఇంటి దగ్గర తన సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు..

అందుకు కారణం విడాకుల డిప్రెషన్ లో ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా వాటి నుంచి బయటికి రావడం జరిగింది సుమంత్. సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత మరొకరిని వివాహం చేసుకొని పిల్లలను కూడా కన్నది..

అయితే వివాహమైనా కూడా సుమంత్ తో ఇప్పటికీ ఆ పని చేస్తోంది అంటూ తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒక ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడితూ తన మాజీ భార్య విడాకుల వ్యవహారం గురించి తెలియజేశారు. తన మాజీ భార్య గురించి మాట్లాడుతూ..

తను రెండో వివాహం చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివారని.. కీర్తి రెడ్డి , నేను విడిపోయిన కూడా ఇప్పటికీ మేమిద్దరం ఫ్రెండ్స్ గానే ఉంటున్నాము ప్రతిరోజు కీర్తి రెడ్డి నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. అలాగే చాటింగ్ కూడా చేస్తూ ఉంటామని తెలియజేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker