మెట్రోలో పాడు పని చేస్తున్న లవర్స్ కి భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ.
తాజాగా ఢిల్లీలో రద్దీగా ఉన్న మెట్రో రైలులో అందరూ చూస్తుండగానే ఓ ప్రేమ జంట ముద్దులు, హగ్గులే కాకుండా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకుతూ రొమాన్స్‌లో మునిగిపోయింది. అయితే వారు చేస్తున్న పని చూసి అక్కడ ఉన్న ప్రయాణికులు సైలెంట్‌గా పక్కకు వెళ్లిపోయారు. అయితే ఓ మహిళ మాత్రం ఉండబట్టలేక వారితో తీవ్రంగా వాదించింది.
వారి చేష్టలతో విసిగిపోయిన ఆ మహిళ.. కోపంతో ఇలా బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా ఇలాంటి పాడు పని ఏంటి అంటూ నిలదీసింది. అయితే ఇటీవల పార్కులు, థియేటర్లు, ఓయో రూమ్‌ల్లో యువతీయువకుల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. ప్రేమ పేరుతో చేసే పాడు పనులు మెట్రోల్లో కూడా మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే లిఫ్ట్‌లు, మెట్రో ట్రైన్లలోనే రొమాన్స్ కానిచ్చేస్తున్నారు. ముద్దులు, హగ్‌లే కాకుండా అంతకు మించి అంటూ రెచ్చిపోతున్నారు. పక్కన తోటి ప్రయాణికులు ఉన్నారన్న ధ్యాస లేకుండా.. బహిరంగ ప్రదేశంలో ఉన్నామని మరిచిపోయి.. మరో లోకంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ రద్దీగా ఉన్న మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ రెచ్చిపోతుండటంతో.. అక్కడే ఉన్న ఓ మహిళ తగిన రీతిలో బుద్ది చెప్పింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలులో అందరూ చూస్తుండగానే ఓ జంట ముద్దులు, హగ్గులతో రొమాన్స్‌లో మునిగిపోయింది. వారు చేస్తున్న పాడు పని చూసిన తోటి ప్రయాణికులు సైలెంట్‌గా పక్కకు వెళ్లిపోయారు. అయితే ఓ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఏ మాత్రం ఉండబట్టలేక వారిపై విరుచుకుపడింది.
అంతేస్థాయిలో మందలించింది. కోపంతో గట్టిగానే నిలదీసింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను ఆ మెట్రోలోని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.