నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు, ఎందుకంటే..?
పీరియడ్స్ ఇవి వచ్చినపుడు మహిళల్లో మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు ఉంటాయి. కొంత మందికి శరీరం అలసిపోయినట్లుగా ఉండే.. మరికొంత మందికి పొట్ట ఉబ్బరం, క్రాంప్స్, బ్యాక్ పెయిన్ , కాళ్ళ నొప్పులు , వికారం వంటివన్నీ ఉంటాయి. అమ్మాయిలకు ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి పిరియడ్స్‌ని ఎంతగా ఇష్టపడదో. అవి ఆలస్యమైతే వాటికోసం అంతే వేచి చూస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చాం.
ప్రతి మహిళకి పీరియడ్స్ అనేది సహజంగా వచ్చే ప్రక్రియ. ఈ సమయంలో చేసే కొన్ని తప్పులు వలన చాలా సమస్యలు వస్తాయి. అసలు మహిళలు పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. ఏది తినాలి.. ఏది తినకూడదు అనే వాటి గురించి ఈరోజు మీకు నేను చెప్తాము. కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అది పీరియడ్ గా మారిపోతుంది. ఈ పీరియడ్స్ వచ్చిన సమయంలో మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో ఏమేం తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీరియడ్స్ లో తినేవి తినకూడనివి ఏంటని చూస్తే.. ఈ సమయంలో మీరు వేడి పదార్థాలు తినాలని చెబుతాను.. ఎండు కొబ్బరి బెల్లం వంటిది తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.. మీకు తెలుసా మహిళల్లో చాలామందికి మెగ్నీషియం లోపం ఉంటుంది.
అది ఎలా వస్తుంది అంటే అది ఆల్కహాల్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ వలన వస్తుంది. ఈ మెగ్నీషియం లోపాన్ని నివారించాలి అంటే మాత్రం రోజూ మీరు తినే వాటిల్లో గ్రీన్ వెజిటబుల్స్ చేర్చడమే మంచిది.కూల్ పదార్థాలు జోలికి వెళ్ళకండి. ఎండు కొబ్బరి బెల్లం తప్పనిసరిగా తీసుకోండి. కూరగాయలు ఎక్కువగా తినండి. అల్లం టీ తాగండి.
ఆల్కహాల్ అలాగే కూల్డ్రింక్స్ ని అసలు తీసుకోకండి. తలస్నానం చేయకండి. ఒకవేళ చేస్తే గోరువెచ్చని నీటితో చేయండి. ఈ సమయంలో శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటూ తాజా కూరగాయలు పళ్ళు తినండి. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోండి సరిపోతుంది..కాబట్టి మహిళలు ఈ సమయం లో జాగర్తగా ఉండాలి..సరిఅయిన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా వేడి వస్తువులు తీసుకోవాలి.