రోజు అరటిపండు తింటే జీవితంలో గుండె జబ్బులు రానేరావు.
మీరు రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే మీరు మంచి ఆరోగ్య ఫలితాలను కనుగొంటారు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి. మీరు అధిక బరువుతో ఉంటే అరటిపండ్లు బరువు తగ్గడానికి మరియు మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. అయితే అరటి పండ్లు ప్రతి రోజూ మనం తప్పకుండా మూడు అరటి పండు అరటి పండ్లు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మూడు అరటి పండ్లలను ప్రతి రోజూ తప్పకూండా పిల్లలు ,పెద్దలు రోజూ తినాలి. ఎందుకంటే దాని వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అరటి పండును ఇష్టపడని వారు కూడా అరటి పండు అరటి పండ్లు ను తింటారు. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లను తిసుకోవడం ద్వారా గుండెపోటుకి చెక్క్ పెట్టవచ్చని తాజాగా అధ్యయనంలో తేలింది. గుండెపోటు వచ్చిన తరువాత జాగ్రత్త పడటం కంటే అది రాకముందునుంచే రోజూకు 3 అరటి పండ్లను తింటూవస్తే గుండెపోటును రాకుండా చేసుకోవడం మంచిది .
గుండెపోటును సహితం అరికట్టగలిగే ఔషదగుణాన్ని కలిగి ఉంది ఈ అరటి పండు అరటి పండ్లు. గుండెపోటు మన జివితంలో ఒక సారి వచ్చిందంటే ఇక అంతే సంగతులు మరి. గుండెపోటు ఒకటో సారి వస్తే మనిషి ప్రణానికి ఏమీకాదు. కాని రెండోవసారి లేదా మూడోవసారి వస్తే మనిషి మరణిస్తాడు . అంత భయంకరమైన గుండెపోటు జబ్బును రాకముందునుంచే ఈ అరటి పండు తినడం వలన చెక్క్ పెట్టవచ్చని వైద్య నిపునులు చెబుతున్నారు.
మూడు అరటి పండ్లు ఎలా తినాలంటే.. బ్రీటిష్ – ఇటాలియన్ పరిశోదనకు నిర్వహించిన అధ్యనంలో రోజు వారిగా 3 అరటి పండులను తిసుకోనే వారిలో హృఎద్రోగ సమస్యలు చేక్ పెటవచ్చని తేలింది. అయితే రోజూ మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ముందు 1 అరటి పండు ను , మధ్యాహనం (లంచ్చ్) భోజనం ముందు సమయంలో మరోకటి , రాత్రి సమయంలో డిన్నర్ కు ముందు 3 వ అరటి పండు తీసుకునె వారిలో శరిరంలో పొటాషియం శాతంను తగ్గిస్తుంది. అలాగే మెదడు , రక్తసంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోదకులు తేల్చి చేపారు.
పొటాషియంతో కూడిన ఆహర పదార్దాలు , అవి , స్పానిష్ , నట్స్ , పాలు , చేపలు, వంటివి తిసుకొవడం కంటే , 3 అరటి పండ్లను తిసుకొవడం ద్వారా గుండెపోటు మరియు రక్తపోటు వంటి వాటిని చాలా వరకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. పొటాషియం కలిగి ఉన్న ఆహర పదార్దాలను అధికంగా తిసుకొవడం ద్వారా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింగ్ యూనివర్శిటి నిర్వంచిన స్టడిలో తేలింది. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లు తినడం వలన శరిరంలో పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటును రాకూండా చేస్తుంది ,గుండెపోటు వలన సంభవించే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆ పరిశోధనలో తేలిపారు.