ఇద్దరు ఆడవాళ్ల కలయిక, గర్భం దాల్చిన లేడి క్రికెటర్. ఎలా సాధ్యమో తెలుసా..?
అంతర్జాతీయ స్థాయిలో స్టార్ వికెట్ కీపర్ లలో ఒకరు సారా టైలర్. 2016లో మానసిక సమస్యల కారణంగా 2019లో రిటైర్మెంట్ అయ్యింది.ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించింది.ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించింది. తన కెరీర్ లో 2177 పరుగులు చేసిన సారా మూడుసార్లు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక అయింది. అయితే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డయానా తల్లి కాబోతోందని ఆమె భాగస్వామి సారా టైలర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
తల్లి కావాలనే ఆమె కల నెరవేరబోతోందని సంతోషం వ్యక్తం చేసింది. మరో 19 వారాల్లో తమ జీవితం మారబోతోందని వెల్లడించింది. తమ జీవిత ప్రయాణంలో డయానా తల్లి కావాలన్న ఆశ నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డయానా గర్భవతి అనే విషయాన్ని డయానాతో కలిసి సారా ట్వీట్ చేసింది. డయానా లెస్బియన్ జంట కావడంతో ఐవీఎఫ్ విధానంలో డయానా గర్భవతి అయింది. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో సారా టేలర్ ఒకరు.
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆమె 2019లో రిటైర్మెంటయింది. 2016లో మానసిక సమస్యల కారణంగా ఆట నుంచి తప్పుకుంది. ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఆమె పాత్ర కీలకం అయింది. ఇలా ఇంగ్లండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ 20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించింది. అన్నింట్లో 2177 పరుగులు చేసి మూడు సార్లు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. 2017, 2009 వన్డే వరల్డ్ కప్ తో పాటు 2009లో టీ 20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించింది. రిటైర్మెంట్ తరువాత టైలర్ కుటుంబానికి దగ్గరైంది.
సోషల్ మీడియాలో డయానా ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. సారా, డయానా దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కానీ ఇద్దరు ఆడవాళ్లు సహజీవనం చేస్తే గర్భం ఎలా వస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఆడవాళ్లే అయితే గర్భం ఒకరికి ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. డయానా ప్రెగ్నెన్సీ వ్యవహారంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అందరు సంభ్రమాశ్చర్యంలో మునుగుతున్నారు.