Health

ఉప్పు ఎక్కువగా తినేవారికి ఆ సామర్ధ్యం తగ్గిపోతుందా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పేనట. ఉప్పు కనుక మోతాదు కనుక మించితే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని WHO తెలిపింది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపింది.అలాగే శరీరానికి సోడియం అందాల్సిందే. కానీ, రోజూ తీసుకొనే ఉప్పులో మోతాదు కొంచెం ఎక్కువైనా ప్రమాదమే. అయితే, చాలామందికి రోజుకు ఎంత ఉప్పు తింటే మంచిది? ఎంత ఉప్పు తింటే ప్రమాదకరమనే విషయం తెలియదు.

ఇక ఈ నేపథ్యంలో WHO తాజాగా రోజూ ఎంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదో వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. డబ్బులను సంపాదించాలని చాలా కష్ట పడుతున్నారు. దాంతో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. ఈ ఆందోళన అనేది మిమ్మల్ని అనేక సమస్యలకి గురిచేస్తుంది. ఒత్తిడి కొన్ని హార్మోన్లని రిలీజ్ చేస్తుంది. ఈ కారణంగా మీలో కోరికలు చచ్చిపోతాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని నియామాలు పాటించాలి.

నడవడం, యోగా, మీకు ఇష్టమైన కామిక్స్ చూడడం, చదవడం చేయాలి. దీని వల్ల చాలా వరకూ రిలాక్స్ అవుతుంది. ఈ కాలంలో జంటలు ఇంతటి చక్కని అనుబంధాన్ని అనుభవించలేకపోతున్నారు. వారి మధ్య చక్కని శృంగారం ఉండడం లేదు. ఉద్యోగంలో ఒత్తిడి , అనేక కారణాల వల్ల శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. అందుకే అనేక కారణాలు ఉన్నాయి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డిన్నర్.

ఇది ఆరోగ్య సమస్యలే కాదు శృంగార సమస్యలకి కూడా కారణమవుతుంది. ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలకి కారణమవుతుంది. ఇవి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. నిద్రపోవాలనుకున్నప్పుడు లైట్‌గా తిన్నప్పుడు మీ కడుపు బాగుంటుంది. సాయంత్రం తర్వాత రొమాన్స్‌లో పాల్గొనేందుకు సరిగ్గా ఉంటుంది. ఇకపోతే ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల హైబీపి పెరుగుతుంది.

కారణంగా శృంగారం చేయాలనే కోరిక తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ప్యాకజ్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండడం, ఉప్పు తగ్గించడం చేయాలి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచిది. ఆల్కహాల్‌ డిప్రెషన్‌కి కారణం. ఇది కాసేపటి వరకే మిమ్మల్ని రిలాక్స అయ్యే చేస్తుంది. కానీ, చాలా నష్టాలను తీసుకొస్తుంది. అందులో శృంగారం సరిగ్గా చేయకపోవడం ఒకటి..పొగ తాగడం కూడా అంత మంచిది కాదు.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker