మహిళలు ఆ సమయంలో ఈ ఎండుద్రాక్షలు తింటే ఎంత అస్సలు వదిలిపెట్టారు.
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది.
మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎండు ద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని ఖీర్, హల్వా వంటి తీపి పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఎండుద్రాక్ష ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి. పీరియడ్స్ లో ఉపశమనం పీరియడ్స్‌లో ఎండుద్రాక్ష తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి నొప్పి సమస్యని దూరం చేస్తాయి. పీరియడ్స్ సమయంలో నానబెట్టిన ఎండు ద్రాక్షను కుంకుమపువ్వు లేదా బాదంపప్పుతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది.
రక్తహీనత నయం మహిళలల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో రక్తాన్ని పెంచడానికి పని చేస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు దూరమవుతాయి. వెన్నునొప్పి నుంచి ఉపశమనం ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల పటిష్టతకు పని చేస్తాయి.
మహిళలు తరచుగా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఎండుద్రాక్ష తినడం వల్ల ఈ నొప్ప నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి ఎండుద్రాక్షలో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పని చేస్తాయి. ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల అంటు వ్యాధుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది. మహిళలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎండుద్రాక్ష వేయించి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.