హై బీపీని 20 రోజుల్లో 20 రోజుల్లో శాశ్వతంగా తగ్గించే చిట్కాలు ఇవే.
మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, రక్తపోటును తగ్గించడానికి మందుల కంటే చికిత్సలో జీవనశైలి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో రక్తపోటును నియంత్రించడం ద్వారా మందుల అవసరాన్ని నిరోధించవచ్చు, ఆలస్యం చేయవచ్చు లేదా తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అయితే భారత దేశంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
దీని బారిన ఎక్కువగా యువతే పడుతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. జీవనశైలి కారణంగానే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు నుంచి సకాలంలో ఉపశమనం పొందితే భవిష్యత్తులో తీవ్రవాదుల బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా తీవ్రతలనొప్పి, తలతిరగడం, భయం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
సమంత తప్పకుండా ఇలాంటి లక్షణాలు బారిన పడితే తప్పకుండా సకాలంలో వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటును నియంత్రించే ఇంటి చిట్కాలు ఇవే.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు జామ ఆకులతో చేసిన రసాన్ని తప్పకుండా తాగాలి. అంతేకాకుండా ప్రతిరోజు జామకాయలను తినాల్సి ఉంటుంది. వెల్లుల్లిని ప్రతిరోజు తినడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
లో ఉండే మూలకాలు ధమనులు, సిరలపై ఒత్తిడి తగ్గించి గుండె సమస్యలు రాకుండా రక్షణ కల్పిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకున్న కూడా అధిక రక్తపోటు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును కూడా నియంత్రిస్తాయి.
రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా నువ్వుల నూనె ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. నువ్వుల నూనెతో చేసిన ఆహారాలను తీసుకుంటే రక్తానికి పోషకాలు అంది రక్తపోటును నియంత్రించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగలో కూడా రక్తపోటుని నియంత్రించే గుణాలుంటాయి. మునగలో పోషకాలు విటమిన్లు కలిగిన మునగ ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల రక్తపోటుకు, మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు.