నిద్రపోయేముందు ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
యాలుకలతో అనేక ఆరోగ్యప్రయోజనాలు సిద్ధిస్తాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అయితే యాలకుల్లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.
అయితే కేవలం యాలకులను వంటల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని అనుకుంటే పొరపాటు పడినట్లే యాలకలను తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనకు ఏ చిన్నా అనారోగ్యం వచ్చినా వెంటనే హాస్పిటల్ కు పరుగేత్తుకుని వెళతాం కదా అయితే మన పూర్వకాలంలో మన పూర్వికులు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నోట్లో యాలకులు పెట్టుకుంటే ఆరోగ్యం కుదుట పడేదంట..యాలకులు రక్తంలో చక్కెర స్థాయలను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. యాలకులలో ఉండే పోషకాలు.. యాలకులలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
యాలకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది వీటిలో యాలకులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లు కూడా ఉంటాయి. వీటిలో కేలరీలు, కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. యాలకుల ఉపయోగాలు.. నాలుగైదు యాలకులను తీసుకుని లీటర్ నీటిలో నానబెట్టండి. రాత్రంగా వీటిని అలాగే నీళ్లలో ఉండనివ్వండి. ఈ నీటిని మరుసటి రోజు ఉదయం బాగా మరిగించి వడకోట్టుకుని ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగితే మంచి ప్రయోజనాలను పొందుతారు.యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ , ఇతర ముఖ్యమైన పోషకాలు మీరు బరువు తగ్గడంతో పాటుగా మీ జీర్ణవ్యవస్థ కూడా సాఫిగా ఉంటుంది..
యాలకులు రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. మలబద్ధకం సమస్యను యాలకులు పోగొడుతాయి. యాలకుల నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్ర పడుతుంది.యాలకుల నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రంగా వీటిని అలాగే నీళ్లలో ఉండనివ్వండి. రాత్రి బోజనం పూర్తయ్యాక నిద్రకు ముందుగా రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తద్వారా శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అంతేకాకుండా శృంగార సామర్ధ్యం మెరుగవుతుంది. శరీరంలో వున్న విష పదార్థాలు బయటికి వెళతాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో యాలకులు తీసుకుంటే వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.