మగవారికి ఈ పూలు అమృతంతో సమానం. ఎలా తీసుకోవాలంటే..?
కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అయితే, కుంకుమపువ్వు పురుషుల్లో అనేక రకాల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అయితే కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అయితే, కుంకుమపువ్వు పురుషుల్లో అనేక రకాల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
లైంగిక, సంతాన సమస్యల నుంచి.. పలు రకాల సమస్యలకు కుంకుమ పువ్వు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా శీఘ్రస్కలన సమస్యను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది పురుషులలో మానసిక ఒత్తిడి కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల శీఘ్రస్కలన సమస్య కూడా దూరమవుతుంది. కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా పురుషులలో లైంగిక శక్తి, కోరికలు పెరుగుతాయి.
ఎందుకంటే పురుషులలో టెన్షన్ కారణంగా లైంగిక కోరిక తగ్గుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దాని కారణంగా వారి సెక్స్ జీవితం ప్రభావితమవుతుంది. అలాంటి వారు ప్రతిరోజూ కుంకుమపువ్వును తీసుకోవడం మంచిది. ఇంకా వీర్యకణాల సంఖ్యను పెంచడంలో కుంకుమపువ్వు కూడా సహాయపడుతుందని పేర్కొంటున్నారు. కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.
ఎందుకంటే కుంకుమపువ్వులో క్రోసిన్ అనే కెరోటిన్ ఉంటుంది. ఇది పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా పురుషుల శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే శరీరంలోని కండరాలను దృఢంగా ఉంచడంలో కుంకుమపువ్వు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కొంచెం కుంకుమపువ్వును పాలలో కలుపుకుని తాగవచ్చు…ఇంకా ఈ కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం వల్ల చర్మం కలర్ కూడా మెరుగుపడుతుంది.