గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.
చిన్న వయసులోనే మోడలింగ్ స్టార్ట్ చేసి పలు టైటిల్స్ విన్ అయిన అదితి టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో నటించింది.. సినిమాల్లోకి రాకముందే కాలేజీ రోజుల్లో ప్రేమించిన ముఫజల్ లక్డావాలాతో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. 1998లో మ్యారేజ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తమ్ముడు చిత్రం వచ్చింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ చూపించాడు. యువతకు ఈ చిత్రం తెగ నచ్చేసింది. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీతీ జింగానీ, అదితి గోవిత్రికర్ హీరోయిన్స్ గా నటించారు. అదితి ఈ చిత్రంలో సెకండ్ హిరోయిన్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విన్యాసాలు చూస్తే షాక్ కావలసిందే.
అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు మాత్రమే. ఆ తరువాత పలు హిందీ చిత్రాల్లో ఈ భామ మెరిసింది. ఇప్పటికి కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తాజాగా అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన బికినీ ఫొటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోవలసిందే. నాలుగు పదులు వయసులో కూడా సెక్సీ అందాలతో అదితి పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది.
ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అదితి తన బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. తమ్ముడు హీరోయిన్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ బాగా యాక్టీవ్.42 ఏళ్ల వయసులో కూడా ఈ బ్యూటీ ఎంత హాట్ గా ఉందొ చూసారు కదా.?