Health

అమ్మాయిలకి ఎక్కువగా ఎలాంటి ఫాంటసీ కలలు వస్తాయో తెలుసా..?

కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి.

అయితే ఫలితంగా వారికి తెలీకుండానే నిద్రలో వీర్యం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీనినే స్వప్న స్ఖలనం అంటారు.కలలు రాకపోయినా కూడా స్వప్న స్ఖలనం జరుగుతుంది. యుక్త వయసులో ఇలాంటివి పురుషుల్లో చాలా సహజం గా జరగుతుంటాయి. అయితే.. ఇదే అనుభూతి స్త్రీలను కూడా పొందుతారని ఓ సర్వేలో తేలింది. పురుషులకంటే.. వీర్యం బయటకు వస్తుంది కాబట్టి.. ఈ విషయం బయటపడింది. స్త్రీలకు ఆ అవకాశం లేదు కాబట్టి ఈ విషయం ఇన్ని రోజులు బయటపడలేదంటున్నారు పరిశోధకులు.

వారు చెప్పిన దాని ప్రకారం… శృంగారానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు తమకు తెలీకుండానే స్త్రీలు భావప్రాప్తికి గురౌతారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 40 శాతం మంది మగువలు నిద్రించే సమయంలో భావప్రాప్తి పొందుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. కళ్లను వేగంగా కదల్చడం వల్ల కలే అయినప్పటికీ మెలకువగా ఉన్నప్పుడు జరిగినట్లుగానే మెదడు స్పందిస్తుందట. నరాలతో మెదడుకు ఉండే అనుసంధానం వల్ల కలను కూడా అది నిజమేనని భావిస్తుందని,

ఆ సమయం లో మర్మంగాలు మరింత సున్నితం గా మారతాయని పరిశోధకులు తెలిపారు. అది కలలో జరిగినప్పటికీ స్త్రీల మొదడు మాత్రం నిజంగా జరిగినట్లే అనుభూతి పొందుతుంది. వారు నిద్రించే భంగిమ బట్టి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకు ముందు ఫాంటసీల్లోకి వెళ్లడం, ఏ తరహా కలలు వస్తున్నాయనే విషయాన్ని గమనిస్తుండటం, నిద్రించే భంగిమలను మార్చడం తదితరాల వల్ల మహిళలకు నిద్రలో భావప్రాప్తి కలుగుతుందని పరిశోధకులు తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker