News

బంగారం కొనే వారికి అద్దిరేపోయే శుభవార్త, ఏకంగా రూ.10 వేలు తగ్గింపు.

ప్రముఖ జువెలరీ సంస్థ కస్టమర్లకు అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బంగారం కొనుగోలుపై తగ్గింపు లభిస్తోంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి తయారీ చార్జీల్లో తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10 వేలకు పైగా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. కల్యాణ్ జువెలర్స్‌కు చెందిన ఆన్‌లైన్ జువెలరీ బ్రాండ్ కాందేరే కంపెనీ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. సిండర్ బ్లాక్స్ ప్లాటినం డైమండ్ బాండ్ రింగ్ అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ గోల్డ్ డైమండ్ రింగ్‌పై భారీ తగ్గింపు ఉంది.

ఏంకగా రూ. 10 వేలకు పైగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ రింగ్ ఎంఆర్‌పీ రూ. 69,496గా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 58,733కే కొనొచ్చు. అటే మీరు నేరుగా రూ.10,763 డిస్కౌంట్ వచ్చినట్లు అవుతుంది. కంపెనీ ఈ గోల్డ్ డైమండ్ రింగ్‌పై తయారీ చార్జీల్లో 100 శాతం తగ్గింపు అందిస్తోంది. ప్రైస్ బ్రేకప్ విషయానికి వస్తే.. మెటల్ ధర రూ. 21 వేలుగా ఉంది. డైమండ్స్ ధర రూ. 35,676గా ఉంది. తయారీ చార్జీలు రూ. 10,450గా ఉన్నాయి. అయితే ఈ చార్జీలు ఇప్పుడు లేవు. 100 శాతం మాఫీ లభిస్తోంది.

ఇంకా జీఎస్‌టీ కూడా ఉంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 3 శాతం చెల్లించుకోవాలి. ఇది వరకు జీఎస్‌టీ రూ. 2024గా ఉండేది. కానీ ఇప్పుడు జీఎస్‌టీ రూ. 1711గా ఉంది. ఇలా మొత్తంగా ఈ గోల్డ్ డైమండ్ రింగ్ ధర రూ. 58,733. ప్లాటినం, గోల్డ్ కలయితో ఈ రింగ్‌ను తయారు చేశారు. అలాగే డైమండ్స్ కూడా ఉన్నాయి. ప్లాటినం ప్యూరిటీ 950గా ఉంది. దీని బరువు 4.3 గ్రాములు. అలాగే గోల్డ్ ప్యూరిటీ 18కే. దీని బరువు 1.2 గ్రాములు. దీన బరువు మొత్తంగా రూ. 5.57 గ్రాములు.

గోల్డ్ డైమండ్ రింగ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల గోల్డ్ డైమండ్ రింగ్ కోసం చూసే వారు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. కాగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలను గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 వద్ద ఉంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. రూ. 55,300 వద్ద కొనసాగుతోంది. పది గ్రాముల బంగారానికి ఇది వర్తిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker